ISRO-182-jobs-notifications-for-10th-inter-degree-qualifications

ISRO-182-jobs-notifications-for-10th-inter-degree-qualifications

RECRUITMENT OF TECHNICIAN-B / DRAUGHTSMAN-B / TECHNICAL ASSISTANT/ SCIENTIFIC ASSISTANT/ LIBRARY ASSISTANT/ HINDI TYPIST/ CATERING ATTENDANT-‘A’/ COOK/FIREMAN-‘A’/HEAVY VEHICLE DRIVER-‘A’/ LIGHT VEHICLE DRIVER-‘A’

CANDIDATES ARE ADVISED NOT TO TAKE COGNIZANCE OF FAKE OFFER OF APPOINTMENT FOR JOB IN ISRO

పదోతరగతి/ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ అర్హతతో…. ఇస్రోలో 182 పోస్టులు

భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన బెంగళూరులోని ఇండియన్‌ స్పేస్‌రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో).. యూఆర్‌రావు శాటిలైట్‌ సెంటర్‌(యూఆర్‌ఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 182 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobsవివరాలు…
పోస్టులు: 

టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మెన్, టెక్నికల్‌ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, సైంటిఫిక్‌అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, కుక్, ఫైర్‌మెన్‌ తదితర విభాగాలున్నాయి.

విభాగాలు: 

ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, ఎలక్ట్రికల్, ప్లంబర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రో ప్లేటింగ్, మెకానికల్‌ తదితర విభాగాలున్నాయి.

అర్హత: 

పోస్టులను బట్టి పదోతరగతి, సంబంధిత ట్రేడుల్లో/సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా(ఇంజనీరింగ్‌), గ్రాడ్యుయేషన్, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: 

రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: 

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేదీ: 

మార్చి 6, 2020

NOTE:
The following files/documents in soft copies are mandatory requirements to complete the online application process:
Recent Colour Passport Size Photograph of the candidate (JPG/JPEG file of max. 50 KB) is required to submit the online application form.

If any image other than the recent colour photograph of the candidate is uploaded, such application shall be summarily rejected.

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌-URSC కోసం ఖాళీలను భర్తీ చేస్తోంది.

మొత్తం 182 ఉద్యోగాలున్నాయి. ఎలక్ట్రో మెకానిక్, ఫిట్టర్, ప్లంబర్, టర్నర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇస్రో.

ఇంజనీర్లు, టెక్నీషియన్స్ ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

టెన్త్, ఐటీఐ పాసైనవారు టెక్నీషియన్ పోస్టులకు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్‌లో డిగ్రీ పాసైనవారు సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు రూ.44,900 వరకు వేతనం ఉంటుంది.

ISRO recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే…

మొత్తం ఖాళీలు- 182

ISRO recruitment 2020:

గుర్తుంచుకోవాల్సిన అంశాలు…

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 6
దరఖాస్తు ఫీజు- రూ.250

ISRO JOBS NOTIFICATION DOWNLOAD

 NOTIFICATION, ONLINE APPLICATION DOWNLOAD HERE