AAI-Cargo-logistics-allies-srvices-company-limited-jobs

AAI-Cargo-logistics-allies-srvices-company-limited-jobs

AAI కార్గోలో 701 జాబ్స్… తిరుపతి, విశాఖపట్నంలో ఖాళీలు… దరఖాస్తుకు 2 రోజులే గడువు

AAICLAS Recruitment 2019 | సెక్యూరిటీ స్క్రీనర్‌ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి. మల్టీటాస్కర్‌ పోస్టుకు 10వ తరగతి పాస్ కావాలి. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషలో మాట్లాడగలగాలి.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. 

విశాఖపట్నం, తిరుపతితో పాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలున్నాయి.

ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ & అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్-AAICLAS ఉద్యోగాల భర్తీ చేపట్టింది. సెక్యూరిటీ స్క్రీనర్, మల్టీ టాస్కర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది.

మొత్తం 701 ఖాళీలను ప్రకటించింది.

10వ తరగతి పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.

ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులే. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 9 చివరి తేదీ.

AAICLAS Recruitment 2019: ఖాళీల వివరాలివే…మొత్తం ఖాళీలు- 701

మల్టీ టాస్కర్- 282
విశాఖపట్నం- 18
తిరుపతి- 18

అమృత్‌సర్- 18

భోపాల్- 07
భువనేశ్వర్- 18
అగర్తల- 18
పోర్ట్ బ్లెయిర్- 18
ఉదయ్‌పూర్- 18
రాంచీ- 18
కోల్‌కతా- 20
శ్రీనగర్- 15
మదురై- 18
సూరత్- 07
వడోదర- 18
రాయ్‌పూర్- 18
ఇండోర్- 18
మంగళూరు- 18

సెక్యూరిటీ స్క్రీనర్- 419
సూరత్- 16
భోపాల్- 16
కోల్‌కతా- 73
గోవా- 50
అహ్మదాబాద్- 67
జైపూర్- 25
లక్నో- 21
శ్రీనగర్- 7
చెన్నై- 114
కాలికట్- 30

AAICLAS Recruitment 2019: ఖాళీల వివరాలు


వేతనం- సెక్యూరిటీ స్క్రీనర్‌కు నెలకు రూ.25000 నుంచి రూ.30000.

మల్టీటాస్కర్‌కు నెలకు రూ.15000 నుంచి రూ.20000.


విద్యార్హత-

సెక్యూరిటీ స్క్రీనర్‌ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి. మల్టీటాస్కర్‌ పోస్టుకు 10వ తరగతి పాస్ కావాలి.

హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషలో మాట్లాడగలగాలి.

BCAS Basic AVSEC సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- గరిష్టంగా 45 ఏళ్లు.


డిసెంబర్ 9 లోగా దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Joint General Manager (HR),
AAI Cargo Logistics & Allied Services Company Limited,
AAICLAS Complex, Delhi Flying Club Road,
Safdarjung Airport, New Delhi-110003.

OFFICIAL WEBSITE HERE

FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE PDF