English-trainer-jobs-Chittoor-Employment-Office-district-ap
ఏపి నైపుణ్యాభివృద్ధి లో ఇoగ్లీషు ట్రైనర్స్ ఉద్వోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి శాఖాధికారి తెలిపారు.
QUALIFICATIONS:-
B.A(English), M.A(English) చదివిన అభ్యర్థులు అర్హులన్నారు.
AGE:-
35 సంవత్సరాల లోపు ఉoడాలని తెలిపారు.
PREFERENCES:-
B.End, D.Ed చేసిన అభ్యర్ధులకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.
ఎoపికైన వారు చిత్తూరు జిల్లాలోని సాoఘిక సoక్షేమ శాఖ పాఠశాలల్లో పనిచేయాలి.
SALARY:-
జీతం Rs.20,000/- తోపాటు ఉచిత భోజనo, వసతి సౌకర్యం కల్పిస్తారు.
VENUE:-
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్ధులు జనవరి 4న చిత్తూర్ జిల్లా ఉపాధి కార్యాలయం లో జరిగే ఉద్వోగ మేళాకు హాజరుకావలెను.