Extension-officer-GRADE-I-ap-women-development-child-welfare-jobs

Extension-officer-GRADE-I-ap-women-development-child-welfare-jobs

ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్ పోస్టుల  భర్తీకి నోటిఫికేషన్‌*

*🔸109 పోస్టులకు ప్రకటన జారీ*



          ఏపీ ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ సబార్డినేట్‌ సర్వీ్‌సలోని 109 ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1(సూపర్‌వైజర్‌) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ శుక్రవారం ప్రకటన జారీ చేసింది.

హోంసైన్స్‌/సోషల్‌ వర్క్‌లో ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.

ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌  డిసెంబరు 28 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష ఫీజును జనవరి 17వ తేదీ రాత్రి 11.59లోపు చెల్లించాలి.

2018 జూలై 1 నాటికి 18 ఏళ్లు పూర్తయి 42 ఏళ్లు మించని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.



అయితే, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మరో 5 ఏళ్లు, పీహెచ్‌ అభ్యర్థులకు మరో 10 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.*

*♦కొత్తగా ఏర్పడిన 100 పోస్టులతోపాటు క్యారీ ఫార్వర్డ్‌లో 9 పోస్టులను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తుల సంఖ్య 25 వేలకు మించినట్లయితే స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.

2019 ఆగస్టు 2న మెయిన్స్‌ నిర్వహిస్తారు.

ఈ పరీక్షలు ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు.

ఆఫ్‌లైన్‌లో నిర్వహించే స్ర్కీనింగ్‌ టెస్ట్‌లో 150 ప్రశ్నలు ఉంటాయి.

ఆన్‌లైన్‌లో నిర్వహించే మెయిన్స్‌లో 300 ప్రశ్నలు ఉంటాయి.

ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది.

ఇంటర్వ్యూకు 30 మార్కులు కేటాయించారు.

దరఖాస్తుచేసుకునే అభ్యర్థులు అప్లికేషన్‌ ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.80 చెల్లించాలి.

నెగిటివ్‌ మార్కుల విధానం అమలు చేస్తారు.*



OFFICIAL NOTIFICATION CLICK HERE

ROSTER RESERVATION POSTS CLICK HERE

SYLLABUS & EXAM PATTERN FOR EXTENSION OFFICER CLICK HERE