Multi-Tasking-Staff-MTS-direct-Recruitment-jobs-AP-Circle February 2, 2019February 2, 2019 admin Multi-Tasking-Staff-MTS-direct-Recruitment-jobs-AP-Circle విజయవాడలోని ఏపీ పోస్టల్ సర్కిల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులభర్తీ వివరాలు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) మొత్తం పోస్టుల సంఖ్య: 46. సర్కిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాల్లో 13 ఖాళీలు, సబార్డినేట్ కార్యాలయాల్లో 33 పోస్టులు ఖాళిగా ఉన్నాయి. అర్హత: మెట్రిక్యులేషన్ / ITI ఉత్తీర్ణత. వయఃపరిమితి: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా. పరీక్ష విధానం: పదో తరగతి స్థాయిలో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. జనరల్ నాలెడ్జ్కు 25 మార్కులు మ్యాథమేటిక్స్ 25M ఇంగ్లిషు 25 మార్కులు తెలుగుకు 25 మార్కులు, సమయం 120 నిమిషాలు. ఋణాత్మక మార్కులు లేవు. ( NO నెగటివ్ MARKS) పరీక్ష కేంద్రాలు: కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం. ఫీజు వివరాలు:- దరఖాస్తు ఫీజు రూ.100/- ఎగ్జామినేషన్ ఫీజు రూ.400/- SC/ST/PHC ఫీజు లేదు. మహిళలకు ఎగ్జామినేషన్ ఫీజు లేదు. FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE ONLINE APPLICATION CLICK HERE OFFICIAL WEBSITE CLICK HERE