ErrorException Message: syntax error, unexpected '' (T_ENCAPSED_AND_WHITESPACE), expecting '-' or identifier (T_STRING) or variable (T_VARIABLE) or number (T_NUM_STRING) https://amaravathiteacher.com/jobs/wp-content/plugins/dmca-badge/libraries/imperative/
non-executive-jobs-ongc-115-jobs - అమరావతి టీచర్స్ లేటెస్ట్ జాబ్స్
Skip to content
ఓఎన్జీసీలో 115 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు (చివరితేది: 27.12.18)
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ( ఓఎన్జీసీ) లిమిటెడ్ దిల్లీ, దేహ్రాదూన్ కార్యాలయాల్లో అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
వివరాలు… * మొత్తం పోస్టుల సంఖ్య : 115 పోస్టులు: అసిస్టెంట్ టెక్నీషియన్, క్లినికల్ అసిస్టెంట్, ఫార్మిసిస్ట్, జూనియర్అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ ఫైర్సూపర్వైజర్, మెడికల్ అసిస్టెంట్, నర్స్, జూనియర్ ఫైర్‌మ్యాన్, జూనియర్హెల్త్ అటెండెంట్.
అర్హత:
పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏఎన్ఎం కోర్సు, సంబంధిత సబ్జెక్టులు/ బ్రాంచీల్లో డిప్లొమా/ సర్టిఫికెట్, ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరకప్రమాణాలు ఉండాలి.
ఎంపిక:
రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, విద్యార్హతలో ప్రతిభ, అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్లైన్. ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.370. చివరితేది: 27.12.2018
Post navigation
error: Content is protected !!