ప్రకాశం జిల్లాలోని KGBVలలో 15 CRT పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 1వ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు.
ఒకటవ తేదీ ఉదయం 10 గoటల నుండి 12 గoటల వరకు తెలుగు, ఆంగ్లం, గణితం, జీవ శాస్త్రం, సాoఘిక శాస్త్రం పోస్టుల కు అర్హులైన అభ్యర్ధులకు ఒంగోలు రాoనగర్ నగరపాలక ఉన్నత పాఠశాల లో పరీక్ష జరుగుతుంది.