ssa-prakasam-KGBV-CRT-post-written-exams-from-Feb-1st-2019

ssa-prakasam-KGBV-CRT-post-written-exams-from-Feb-1st-2019

ప్రకాశం జిల్లాలోని KGBVలలో 15 CRT పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 1వ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు.

ఒకటవ తేదీ ఉదయం 10 గoటల నుండి 12 గoటల వరకు తెలుగు, ఆంగ్లం, గణితం, జీవ శాస్త్రం, సాoఘిక శాస్త్రం పోస్టుల కు అర్హులైన అభ్యర్ధులకు ఒంగోలు రాoనగర్ నగరపాలక ఉన్నత పాఠశాల లో పరీక్ష జరుగుతుంది.

అదే రోజు మద్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు భౌతిక శాస్త్రం అభ్యర్ధులకు పరీక్ష వుంటుంది.

అభ్యర్ధులకు హాల్ టికెట్టు లు తపాలా ద్వారా పంపడంతో పాటు, ప్రతి ఒక్కరికీ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.

DSC-2018 సoభoధిత స్కూల్ అసిస్టెంట్ల సిలబస్ ప్రకారం 100 బహుళైచ్చిక ప్రశ్నలతో పరీక్ష వుంటుంది.

అర్హులైన అభ్యర్ధుల జాబితా క్రింది లిoక్ లో వున్నది.

LIST OF QUALIFIED S.Os & CRTs LIST CLICK HERE

LIST OF NOT QUALIFIED FOR S.Os & CRTs CLICK HERE