ANM/MPHA(Female)-Recruitment-regular-basis-primary-health-centers-ap

ANM/MPHA(Female)-Recruitment-regular-basis-primary-health-centers-ap 1900 ఎఎన్‌ఎమ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌         ఆరోగ్య ఉపకేంద్రాల్లో పనిచేసేందుకు రెగ్యులర్‌ ప్రాతిపదికన 1900 ఎఎన్‌ఎమ్‌ (మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్స్‌ ఫిమేల్‌) పోస్టులను భర్తీ చేసేందుకు వైద్యఆరోగ్య శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జిల్లాలవారీగా ప్రాథమికంగా ఖాళీల సంఖ్య శ్రీకాకుళంలో 52, విజయనగరం 29, విశాఖపట్నం 150, తూర్పు Read More …