ssc-Combined-Higher-Secondary-10+2-Level-Examination-2020 SSC CHSL నోటిఫికేషన్ విడుదల కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎల్డీసీ, జేఎస్ఏ, పీఏ వంటి పోస్టుల భర్తీకి కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవల్ (సీహెచ్ఎస్సెల్) నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వచ్చేనెల 15 వరకు దరఖాస్తులు Read More …