staff-selection-commission-ssc-1350-mts-selection-jobs వివిధ కేంద్ర సర్వీసుల్లో సెలక్షన్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) దరఖాస్తులు కోరుతోంది. * సెలక్షన్ పోస్టులు (ఫేజ్ 7/ 2019) మొత్తం ఖాళీలు: 1350 పోస్టులు: ఎంటీఎస్, సైంటిఫిక్ అసిస్టెంట్, సీనియర్ ప్రిజర్వేషన్ అసిస్టెంట్, మెకానిక్ తదితరాలు. అర్హత: ఆయా పోస్టులను అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇతర Read More …