staff-selection-commission-ssc-1350-mts-selection-jobs
వివిధ కేంద్ర సర్వీసుల్లో సెలక్షన్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) దరఖాస్తులు కోరుతోంది.
* సెలక్షన్ పోస్టులు (ఫేజ్ 7/ 2019)
మొత్తం ఖాళీలు: 1350
పోస్టులు: ఎంటీఎస్, సైంటిఫిక్ అసిస్టెంట్, సీనియర్ ప్రిజర్వేషన్ అసిస్టెంట్, మెకానిక్ తదితరాలు.
అర్హత: ఆయా పోస్టులను అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇతర ఉన్నత విద్యార్హతలు.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్ష తేదీలు: 14.10.2019 నుంచి 18.10.2019 వరకు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 31.08.2019
ఫీజు చెల్లించడానికి చివరితేది: 04.09.2019.