Post-man-Mail-Guard-direct-Recruitment-Jobs-AP-postal-department

Post-man-Mail-Guard-direct-Recruitment-Jobs-AP-postal-department

విజ‌య‌వాడ‌లోని ఏపీ పోస్ట‌ల్ స‌ర్కిల్ పోస్ట్‌మ్యాన్మెయిల్‌గార్డ్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు,


మొత్తం పోస్టుల సంఖ్య‌: 22

1) పోస్ట్‌మ్యాన్‌: 19
2) 
మెయిల్‌గార్డ్‌: 03

అర్హ‌త‌

మెట్రిక్యులేష‌న్ (SSC) ఉత్తీర్ణ‌త‌.

వ‌యఃప‌రిమితి: 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి

ఎంపిక‌:  ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా పూర్తి చేస్తారు.
ప‌రీక్ష విధానం

ప‌దో త‌ర‌గ‌తి స్థాయిలో 100 మార్కుల‌కు ప‌రీక్ష ఉంటుంది

జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌కు 25 మార్కులు

మ్యాథ‌మేటిక్స్‌ 25 మార్కులు.

ఇంగ్లిషు 25 మార్కులు,

తెలుగుకు  25 మార్కులు  

స‌మ‌యం 120 నిమిషాలు.

 ఋణాత్మ‌క మార్కులు లేవు. (నో నెగటివ్ మార్క్స్)

ప‌రీక్ష కేంద్రాలు

క‌ర్నూలువిజ‌య‌వాడ‌విశాఖ‌ప‌ట్నం.

ఫీజు: 

ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.100/-

ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.400/-

మహిళకు ఫీజు లేదు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాలి.


ప్రైమ‌రీ రిజిస్ట్రేష‌న్ చివ‌రితేది: 28.02.2019.


పోస్టాఫీసుల్లో ఫీజు చెల్లింపు చివ‌రితేది: 05.03.2019.

ద‌ర‌ఖాస్తుల చివ‌రితేది: 08.03.2019