Anganwadi-Jobs-ap-Chittoor-district-489-jobs-10th-class-eligibility
Anganwadi Jobs: ఏపీలో అంగన్వాడీ ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రారంభం
చిత్తూరు జిల్లా మహిళాభివృద్ధి & చైల్డ్ వెల్ఫేర్ విభాగం అంగన్వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతోంది.
ఏపీలోని చిత్తూరు జిల్లా మహిళాభివృద్ధి & చైల్డ్ వెల్ఫేర్ విభాగం అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీనిద్వారా అంగన్వాడీ వర్కర్ (టీచర్), అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
10వ తరగతి అర్హత ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వివాహితులై ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 21 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు . .
* అంగన్వాడీ ఉద్యోగాలు
▶ మొత్తం ఖాళీల సంఖ్య: 489
పోస్టు |
ఖాళీలు |
అంగన్వాడీ కార్యకర్త (వర్కర్) |
63 |
మినీ అంగన్వాడీ కార్యకర్త (వర్కర్) |
83 |
అంగన్వాడీ సహాయకులు (హెల్పర్) |
343 |
మొత్తం ఖాళీలు |
489 |
APPLICATION FORM FOR ANGANWADI JOBS DOWNLOAD HERE
ప్రాజెక్ట్ పేరు |
మెయిన్ |
మినీ(AWW) |
హెల్పర్(AWH) |
బంగారుపాలెం |
1 |
4 |
21 |
చంద్రగిరి |
– |
02 |
10 |
చిన్నగొట్టిగల్లు |
04 |
05 |
15 |
చిత్తూరు (రూరల్ |
06 |
05 |
10 |
చౌడిపల్లె |
02 |
01 |
17 |
గంగాధర నెల్లూరు |
05 |
10 |
16 |
కార్వేటి నగరం |
05 |
01 |
15 |
కుప్పం |
02 |
11 |
27 |
మదనపల్లె |
01 |
05 |
21 |
నగరి |
– |
– |
10 |
పలమనేరు |
07 |
06 |
33 |
పిచ్చాటూరు |
01 |
08 |
11 |
పులిచెర్ల |
– |
03 |
05 |
పుంగనూరు |
11 |
04 |
21 |
పుత్తూరు |
04 |
05 |
20 |
సత్యవేడు |
03 |
– |
16 |
శ్రీకాళహస్తి |
01 |
04 |
09 |
తంబాలపల్లి |
04 |
03 |
21 |
తొట్టంబేడు |
05 |
04 |
14 |
వాల్మీకిపురం |
01 |
02 |
31 |
మొత్తం ఖాళీలు (489) |
63 |
83 |
343 |