Anganwadi-Jobs-ap-Chittoor-district-489-jobs-10th-class-eligibility

Anganwadi-Jobs-ap-Chittoor-district-489-jobs-10th-class-eligibility

Anganwadi Jobs: ఏపీలో అంగన్వాడీ ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రారంభం

చిత్తూరు జిల్లా మహిళాభివృద్ధి & చైల్డ్ వెల్ఫేర్ విభాగం అంగన్వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతోంది.

ఏపీలోని చిత్తూరు జిల్లా మహిళాభివృద్ధి & చైల్డ్ వెల్ఫేర్ విభాగం అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

దీనిద్వారా అంగన్వాడీ వర్కర్ (టీచర్), అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

10వ తరగతి అర్హత ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వివాహితులై ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 21 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

వివరాలు . .

* అంగన్వాడీ ఉద్యోగాలు

 

మొత్తం ఖాళీల సంఖ్య: 489

పోస్టు

ఖాళీలు

అంగన్వాడీ కార్యకర్త (వర్కర్)

63

మినీ అంగన్వాడీ కార్యకర్త (వర్కర్)

83

అంగన్వాడీ సహాయకులు (హెల్పర్)

343

మొత్తం ఖాళీలు

489

APPLICATION FORM FOR ANGANWADI JOBS DOWNLOAD HERE

ప్రాజెక్ట్ పేరు

మెయిన్

మినీ

(AWW)

 

 

హెల్పర్

(AWH)

 

 

 

బంగారుపాలెం

1

4

21

చంద్రగిరి

02

10

చిన్నగొట్టిగల్లు

04

05

15

చిత్తూరు (రూరల్

06

05

10

చౌడిపల్లె

02

01

17

గంగాధర నెల్లూరు

05

10

16

కార్వేటి నగరం

05

01

15

కుప్పం

02

11

27

మదనపల్లె

01

05

21

నగరి

10

పలమనేరు

07

06

33

పిచ్చాటూరు

01

08

11

పులిచెర్ల

03

05

పుంగనూరు

11

04

21

పుత్తూరు

04

05

20

సత్యవేడు

03

16

శ్రీకాళహస్తి

01

04

09

తంబాలపల్లి

04

03

21

తొట్టంబేడు

05

04

14

వాల్మీకిపురం

01

02

31

మొత్తం ఖాళీలు (489)

63

83

343

FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE FOR DOWNLOAD

ANGANWADI JOBS VACANCIES IN CHITTOOR DISTRICT

అర్హతలు . . .
➦ పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

➦ వివాహితులైన స్థానికులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంటే అంగన్వాడీ ఉన్న గ్రామంలో స్థానికులై ఉండాలి.

 

వయోపరిమితి: 01.07.2019 నాటికి 21 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో 21 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో 18 సంవత్సరాలు నిండినవారు కూడా అర్హులు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రభుత్వ నిబంధనల ప్రకారం.

దరఖాస్తు ఫీజు: రూ.30.

ముఖ్యమైన తేదీలు . . .

➦ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.11.2019.

➦ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 30.11.2019.

ANGANWADI JOBS VACANCIES IN CHITTOOR DISTRICT

ANGANWADI JOBS OFFICIAL WEBSITE