MISHRA-DHATU-NIGAM-LIMITED-recruitment-27-jobs-2019

MISHRA-DHATU-NIGAM-LIMITED-recruitment-27-jobs-2019

MIDHANI Jobs: హైదరాబాద్‌లోని మిధానిలో జాబ్స్… ఖాళీల వివరాలివే

 దరఖాస్తుకు 2019 డిసెంబర్ 14 చివరి తేదీ సాయంత్రం 5 గంటలు.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్-MIDHANI ఉద్యోగాల భర్తీ చేపట్టింది.

అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, జూనియర్ ఆపరేటర్ ట్రైనీ, సీనియర్ ఆపరేటీవ్ ట్రైనీ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

మొత్తం 27 ఖాళీలున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ లాంటి అర్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

దరఖాస్తుకు 2019 డిసెంబర్ 14 చివరి తేదీ సాయంత్రం 5 గంటలు.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు

MIDHANI Recruitment 2019: ఖాళీల వివరాలివే…
మొత్తం ఖాళీలు- 27
అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ-ఈఆర్‌పీ టెక్నికల్)- 1

అసిస్టెంట్ మేనేజర్ (రెఫ్రాక్టరీ మెయింటనెన్స్)- 1
డిప్యూటీ మేనేజర్ (సివిల్)- 1మేనేజర్ (సివిల్)- 1
మేనేజర్ (హెచ్ఆర్)- 1
మేనేజర్ (స్పెషల్ స్టీల్స్)- 1
మేనేజర్ (సూపర్ అలాయ్స్)- 1
మేనేజర్ (టైటానియం అలాయ్స్)- 1
ఛార్జర్ ఆపరేటర్స్ (WG- 01) – 3
జూనియర్ ఆపరేటీవ్ ట్రైనీ- ఎలక్ట్రికల్ (WG-02)- 1
జూనియర్ ఆపరేటీవ్ ట్రైనీ- ఇన్‌స్ట్రుమెంటేషన్ (WG-02)- 1
లాడిల్‌మ్యాన్ (WG-02) – 2
సీనియర్ ఆపరేటీవ్ ట్రైనీ- ఇన్‌స్ట్రుమెంటేషన్ (WG-04) – 3
సీనియర్ ఆపరేటీవ్ ట్రైనీ- మెల్ట్స్ (WG-04) – 6
సీనియర్ ఆపరేటీవ్ ట్రైనీ- పిక్లింగ్ షాప్ (WG-04) – 2

FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE FOR DOWNLOAD

ONLINE APPLICATION CLICK HERE FOR DOWNLOAD