Skip to content
HPCL-operation-technicians-Recruitment-jobs-salary-Rs.40,000
రూ. 40000/- జీతంలో HPCL ఉద్యోగం నోటిఫికేషన్
మహారాష్ట్రలోని ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న భారత దేశ అతిపెద్ద చమురు సంస్థ హిందూస్తాన్ పెట్రోలియం.
ప్రపంచంలోనే అతి పెద్ద చమురు సంస్థల సరసన ఉన్న hpcl ఎంతో మంది ఉద్యోగులని కలిగిఉంది.
ఎప్పటికప్పుడు నిష్ణాతులు అయిన ఉద్యోగులని నియమించుకుంటూ నిరుద్యోగులకి మంచి అవకాశాలు కూడా కలిపించడంలో ముందుంది.
ఈ క్రమంలోనే డిప్లమో అర్హతతో 40,000 జీతంతో ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా పలు ఉద్యోగాలని భర్తీ చేయనుంది
వివరాలలోకి వెళ్తే…
పోస్టుల వివరాలు : ఆపరేషన్ టెక్నీషియన్స్
మొత్తం పోస్టులు : 66
అర్హత : కెమికల్ ఇంజనీరింగ్ లో డిప్లమో ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి.
జీతం : రూ. 40000/-
దరఖాస్తు విధానం : ఆన్లైన్
చివరి తేదీ : 21-12-2019
error: Content is protected !!