thirumala-thirupathi-devasthanam-ttd-2019-recruitment-5000+jobs

thirumala-thirupathi-devasthanam-ttd-2019-recruitment-5000+jobs

తిరుమల తిరుపతి దేవస్థానంలో 5000 పైగా ఖాళీలు

త్వరలోనే భారీ ఉద్యోగాలతో టీటీడీ నోటిఫికేషన్ విడుదల చేయనుందన్న ప్రచారం జరుగుతోంది.

స్థానికులకే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.

అధికారిక లెక్కల ప్రకారం టీటీడీలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులివే

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు తిరుమల తిరుపతి దేవస్థానం-TTD త్వరలో అతిపెద్ద శుభవార్త చెప్పే అవకాశముంది.

టీటీడీలో భారీగా ఉద్యోగాల భర్తీ జరిగే ఛాన్సుంది. టీటీడీలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, మల్టీ పర్పస్ వర్కర్, డ్రైవర్ ఇలా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అధికారిక లెక్కల ప్రకారం టీటీడీ కార్యాలయాలు, అనుబంధ సంస్థల్లో మొత్తం 9546 ఖాళీల భర్తీకి అనుమతి లభించింది.

2019 సెప్టెంబర్ నాటికి 4524 ఉద్యోగులు మాత్రమే ఉన్నారు.

అంటే మరో 5022 ఖాళీలున్నాయి.

ఈ పోస్టుల్ని త్వరలో భర్తీ చేసే అవకాశముంది. త్వరలోనే భారీ ఉద్యోగాలతో టీటీడీ నోటిఫికేషన్ విడుదల చేయనుందన్న ప్రచారం జరుగుతోంది. స్థానికులకే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.

అధికారిక లెక్కల ప్రకారం టీటీడీలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులివే.

TTD Recruitment 2019: టీటీడీలో ఖాళీగా ఉన్న పోస్టులివే…

జూనియర్ అసిస్టెంట్- 110

లోయర్ డివిజన్ స్టెనో- 13
మ్యూజియం కీపర్ (ఎడ్యుకేషన్)- 2
టైపిస్ట్- 101

టెలాక్స్ ఆపరేటర్- 2టెలిఫోన్ ఆపరేటర్ Gr.II- 3
షరాఫ్ / అసిస్టెంట్- 151
ఆఫీస్ సబార్డినేట్- 600
చార్కోల్ క్లీనర్- 1
క్లీనర్ (పోటు)- 2
దివిటీ మ్యాన్- 1
ట్రే క్లీనర్- 2
అంబ్రెల్లా హోల్డర్- 3
టెక్నికల్ అసిస్టెంట్- 6
ప్రింటింగ్ టెక్నీషియన్- 14
కార్పెంటర్- 12
మేసన్- 26
వర్క్ మెయిస్ట్రీస్- 7
మజ్దూర్స్- 192
ఘాట్ రోడ్ కూలీ- 19
ఫీల్డ్ అసిస్టెంట్ (క్వాలిటీ కంట్రోల్)- 4
సహాయకుడు (ఎలెక్ట్రికల్)- 104
సహాయకుడు (WW)- 127
సహాయకుడు (స్కల్ప్చర్)- 5
సహాయకుడు (పిఏ వింగ్)- 18
సహాయకుడు (టీవీ వింగ్)- 9
F.N.O- 25
M.N.O- 23
డార్క్ రూమ్ అసిస్టెంట్- 5
స్టెచర్ బేరర్- 4
సహాయకుడు (BIRRD)- 4

థియేటర్ అసిస్టెంట్- 1
ల్యాబ్ అటెండెంట్ Gr.II- 2
తోతి (మగ / ఆడ)- 16
తోటి (మగ / ఆడ) (BIRRD)- 17
చెయిన్‌మ్యాన్- 10
కాంపౌండర్ (ఆయుర్వేదం)- 2
మజ్దూర్ (ఆయుర్వేదం)- 3
మలేరియా ఫీల్డ్ అసిస్ట్స్- 3
పనిమనిషి- 8
దీపాలి- 24
స్విమ్మర్- 7
ఆయా- 3
శానిటరీ వర్కర్- 514
స్వీపర్- 456
మల్టీ పర్పస్ వర్కర్- 127
జూనియర్ రీడర్- 2
మెషిన్ మైండర్ గ్రేడ్- II / మెషిన్ మ్యాన్ గ్రేడ్- I- 2
మెషిన్ మ్యాన్ గ్రేడ్- II- 8
కంపోజిటర్ గ్రేడ్- I / ఇంపాజర్- 7
సీనియర్ బైండర్- 8
జూనియర్ బైండర్- 27
కాపీ హోల్డర్- 4
అసిస్టెంట్ ఆర్టిస్ట్స్- 9
గ్రెయినింగ్ మెషిన్ మ్యాన్- 1
కంపోజిటర్ గ్రేడ్ -2- 21
మజ్దూర్స్- 5
ఫీల్డ్ మ్యాన్ (హార్టికల్చర్)- 5
గార్డెన్ మాస్ట్రీస్- 13
ఫ్లవర్ టైర్- 20
గార్డెనర్- 513
గ్యాస్ మ్యాన్- 2
జూనియర్ కంప్యూటర్ ఆపరేటర్- 1
ఫీల్డ్ మ్యాన్ (అగ్రికల్చర్)- 3
అగ్రికల్చర్ మజ్దూర్స్- 7
మిల్క్ మ్యాన్- 14
కౌ హెర్డ్- 6
హెర్డ్ మ్యాన్- 11
గడేకర్- 4
సైస్- 2
మహౌత్- 3
బుల్లక్ కార్ట్ డ్రైవర్- 2
బుల్ అటెండర్- 2
మజ్దూర్స్ (డిఎఫ్)- 40
సర్వర్లు- 20
క్లీనర్స్- 141
గ్రైండర్ (క్యాంటీన్స్)- 10
సహాయకుడు (క్యాంటీన్లు)- 31
బాయిలర్ అటెండెంట్- 4
హ్యూమన్ హెయిర్ సార్టర్- 14
వెస్సల్స్ క్లీనర్ (క్యాంటీన్స్)- 3
క్లీనర్స్ (రవాణా)- 56
ఫిట్టర్ (జనరల్)- 8
ఫిట్టర్ (అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్స్)- 1
ఫిట్టర్ (లైనర్)- 2
ఫిట్టర్ (పెయింటర్)- 1
ఫిట్టర్ (వెల్డర్)- 1
స్టోర్ హెల్పర్- 2
డ్రైవర్లు- 140
ప్యాకర్ 11
పడితారం క్యారియర్స్ & ప్యాకర్స్- 22
పడితారం క్యారియర్- 18
షుగర్ మిఠాయి మెషిన్ ఆపరేటర్- 1
మార్కెటింగ్ మజ్దూర్స్- 36
హెడ్ ​​విజిలెన్స్ గార్డ్స్- 8
జేమదర్స్- 6
సెక్యూరిటీ గార్డ్స్- 314
ఆఫీస్ సబార్డినేట్ కమ్ వాచ్‌మ్యాన్- 26
వాచ్‌మ్యాన్- 3
కాపర్ ప్లేట్ క్లీనర్- 1
ఫారెస్ట్ మజ్దూర్స్- 172
చిత్రకారుడు Gr.II- 5
ప్రూఫ్ కరెక్టర్- 3
ఆర్టిస్ట్ Gr-II (వయోలిన్)- 9
ఆర్టిస్ట్ Gr-II (వీణ)- 2
ఆర్టిస్ట్ Gr-II (తబ్లా)- 7
ఆర్టిస్ట్ Gr-II (మృదంగం)- 4
ఆర్టిస్ట్ Gr-II (తంబురా)- 2
ఆర్టిస్ట్ Gr-II (వేణువు)- 2
ఆర్టిస్ట్ Gr-II (శ్రుతి-) 4
ప్రోగ్రామ్ అసిస్టెంట్ (DS)- 1
అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్-1
U.D. స్టెనోగ్రాఫర్- 4
హెర్బేరియం కీపర్- 4
అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్- 19
అసిస్టెంట్ ఇంజనీర్- 6
అసిస్టెంట్ టెక్ ఆఫీసర్- 14
వర్క్ ఇన్స్పెక్టర్లు- 84
ల్యాబ్ అసిస్టెంట్ (క్వాలిటీ కంట్రోల్)- 2
అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్- 5
లైన్ ఇన్స్పెక్టర్లు- 13
అసిస్టెంట్ స్తపథి- 8
సివిల్ అసిస్టెంట్ సర్జన్- 13
నర్స్- 11
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -2- 3
రేడియోగ్రాఫర్- 1
ఫార్మసిస్ట్ గ్రేడ్ -2 6
C.A.S. (ఆర్తో) 5
C.A.S. (అనస్థీషియా) 4
ఫిజియోథెరపిస్ట్ (BIRRD) 2
అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ 2
ఆర్థోటిక్ టెక్నీషియన్ Gr.II- 3
ఆక్యూపేషనల్ థెరపిస్ట్- 2
బాస్కెట్ మేకింగ్ మాస్టర్- 2
లెక్చరర్ (ఆయుర్వేదం)- 9
లైబ్రేరియన్- 2
మెడికల్ ఆఫీసర్- 8
కీ బోర్డు ఆపరేటర్- 6
ఆఫ్-సెట్ అసిస్టెంట్- 8
ఫీల్డ్ అసిస్టెంట్ (హార్టికల్చర్)- 1
ఫార్మ్ మేనేజర్ (వెటర్నరీ)- 2
ఫార్మ్ మేనేజర్ Gr.II (వ్యవసాయం)- 1
లైవ్ స్టాక్ అసిస్టెంట్- 7
వెటర్నరీ కాంపౌండర్ / డెయిరీ అసిస్ట్- 4
స్టోర్ కీపర్ (మెకానికల్)- 1
మెకానికల్ ఛార్జ్ మ్యాన్- 1
మెకానిక్స్ (జనరల్)- 4
డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్స్- 1
గైడ్ లెక్చరర్లు- 11
సబ్ ఎడిటర్లు- 6
అసిస్టెంట్ ట్రాన్స్‌లేటర్స్- 2
ఆర్టిస్ట్ గ్రేడ్ I (వోకల్ & ఇన్స్ట్రుమెంటల్)- 2
ఆర్టిస్ట్ Gr-II (వోకల్)- 4
రీసెర్చ్ అసిస్టెంట్ (అన్నమాచార్య)- 2
రీసెర్చ్ అసిస్టెంట్ (కోఆర్డినేటర్ పబ్లికేషన్స్) 2
రీసెర్చ్ అసిస్టెంట్ (భాగవతం)- 2
రీసెర్చ్ అసిస్టెంట్ (ఎడిటర్ ఆఫీస్)- 3

ఈ ఉద్యోగాల భర్తీకి తిరుమల తిరుపతి దేవస్థానం నోటిఫికేషన్ జారీ చేయనుంది. టీటీడీలో ఉద్యోగాల పేరుతో దళారులు మోసం చేసే అవకాశముంది. ఆసక్తిగలవారు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోనే నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవాలి.

FOR MORE DETAILS OFFICIAL WEBSITE TTD