job-oriented-skill-dvelopment-training-programme-BECIL-4000-JOBS

“job-oriented-skill-dvelopment-training-programme-BECIL-4000-JOBS 

JOB ORIENTED SKILL DEVELOPMENT TRAINING PROGRAMME”
(Short Notice Advertisement For Urgent Placement after Training of 4000 approx.
Skilled and Unskilled Contractual Manpower)

BECIL Recruitment 2020: గుడ్ న్యూస్… 4,000 పోస్టులతో జాబ్ నోటిఫికేషన్

దరఖాస్తుకు 2020 జనవరి 11 చివరి తేదీ.

ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త చెప్పింది బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL.

ఏకంగా 4,000 పోస్టుల భర్తీకి వేర్వేరుగా రెండు నోటిఫికే,న్లు జారీ చేసింది.

ఈ నోటిఫికేషన్ల ద్వారా స్కిల్డ్, అన్‌స్కిల్డ్ మ్యాన్‌పవర్‌ని నియమించుకోబోతోంది.

ఈ పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

దరఖాస్తుకు 2020 జనవరి 11 చివరి తేదీ.

BECIL Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం ఖాళీలు- 4,000 పోస్టులు

స్కిల్డ్ మ్యాన్‌ పవర్ (ఎలక్ట్రీషియన్ / లైన్‌మెన్ / ఎస్ఎస్ఓ)- 2,000 పోస్టులు

అన్‌స్కిల్డ్ మ్యాన్‌ పవర్ (అసిస్టెంట్ లైన్‌మెన్)- 2,000 పోస్టులు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 27

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 11

మొదటి బ్యాచ్ ట్రైనింగ్- 2020 జనవరి 11

రెండో బ్యాచ్ ట్రైనింగ్- 2020 జనవరి 15

మూడో బ్యాచ్ ట్రైనింగ్- 2020 జనవరి 20

విద్యార్హత-

ఎనిమిదో తరగతితో పాటు ఐటీఐ పాస్ కావాలి.

వయస్సు- 18 నుంచి 45 ఏళ్లు.

ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500.

ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.250.

FOR MORE DETAILS NOTIFICATION DOWNLOAD

ONLINE APPLICATION & OFFICIAL WEBSITE