Indian-Oil-Corporation-Limited-IOCL-Recruitment-2019

Indian-Oil-Corporation-Limited-IOCL-Recruitment-2019

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ ఉద్యోగాలు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి కెరీర్స్ సెక్షన్‌లో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL ఉద్యోగాల భర్తీ చేపట్టింది.

నాన్ ఎగ్జిక్యూటీవ్ సిబ్బందిని నియమించుకుంటోంది.

దరఖాస్తు ప్రక్రియ ఇవాళే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ.

పలు విభాగాల్లో మొత్తం 37 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులున్నాయి.

రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రొఫీషియెన్సీ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి కెరీర్స్ సెక్షన్‌లో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

IOCL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం ఖాళీలు- 37

జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-IV (ప్రొడక్షన్)- 33

జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-IV (మెకానికల్ ఫిట్టర్ కమ్ రిగ్గర్)- 2
జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-IV (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 2

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 20

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 31 సాయంత్రం 5 గంటలు


రాతపరీక్ష- 2020 ఫిబ్రవరి 2
విద్యార్హత-

సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి

FOR MORE DETAILS NOTIFICATION DOWNLOAD HERE

IOCL OFFICIAL WEBSITE