ఇస్రోలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్… మొత్తం 327 ఖాళీలు
మరో 327 పోస్టుల భర్తీకి ఇస్రో నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులివి. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇస్రో.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ… ఇస్రో పేరు వినగానే చంద్రయాన్ లాంటి ప్రయోగాలు గుర్తొస్తాయి.
ఆ ప్రయోగాల వెనుక వేలాది మంది శాస్త్రవేత్తల కృషి ఉంది.
మీరూ అలాంటి శాస్త్రవేత్త కావాలనుకుంటున్నారా? మీకు అవకాశం కల్పిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ISRO.
ఇస్రోలో ఉద్యోగాలకు ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి.
ఇప్పుడు మరో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులివి. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇస్రో.