LIC-assistants-prelims-exams-jobs-results-released-dec-2019

LIC-assistants-prelims-exams-jobs-results-released-dec-2019

పోస్టుల వివరాలు . .

* అసిస్టెంట్ పోస్టులు: 7,871 (అన్నిజోన్లు)

సౌత్ జోన్ పరిధిలోెని పోస్టుల సంఖ్య (కర్ణాటక, ఏపీ, తెలంగాణ): 631


* తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన పోస్టులు- 276

అధికారిక వెబ్‌సైట్‌లో అసిస్టెంట్ ప్రిలిమ్స్ ఫలితాలు అందుబాటులో

జోన్ల వారీగా మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు వెల్లడి

LICలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి అక్టోబరు 30, 31 తేదీల్లో నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాలను లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నవంబరు 29న వెల్లడించింది.

అధికారిక వెబ్‌సైట్‌లో జోన్లవారీగా ఫలితాలను అందుబాటులో ఉంచింది.

ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.

సౌత్ సెంట్రల్ జోన్ ఫలితాలు (AP, TS, Karnataka). . .

Belgaum 

Bangaluru 1 &2 

Dharwad 

Hyderabad 

Kadapa 

Karimnagar 

Machallipatnam 

Mysore 

Nellore 

Raichur 

Rajahmundry 

Shimoga 

Udipi 

Vishakhapattanam 

Warangal 

ఇతర జోన్ల ఫలితాల కోసం క్లిక్ చేయండి . .

దేశవ్యాప్తంగా వివిధ డివిజన్ల పరిధిలో 7 వేలకుపైగా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఎల్‌ఐసీ ఇండియా నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే.

సౌత్ రీజియన్‌లో మొత్తం 631 పోస్టులు ఉండగా.. తెలుగు రాష్ట్రాలకు 276 పోస్టులు కేటాయించారు.

ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.

ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైనవారినే.. మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు.

మెయిన్ పరీక్ష ఇలా..
➥ మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.

మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు.

ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు.
➥ వీటిలో

జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు – 50 మార్కులు (35 నిమిషాలు),

జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు – 40 మార్కులు (35 నిమిషాలు),

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు – 50 మార్కులు (40 నిమిషాలు),

రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 60 ప్రశ్నలు – 60 మార్కులు (40 నిమిషాలు) ఉంటాయి.
➥ పరీక్ష సమయం రెండున్నర గంటలు.
➥ అభ్యర్థులు ఒక్కో విభాగంలో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.

LIC ASSISTANTS JOBS OTHER JONES RESULTS