ssc-combined-higher-secondary-level-CHSL-2020-notification

ssc-combined-higher-secondary-level-CHSL-2020-notification

SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్- 2020 సంక్షిప్త ప్రకటనను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేయడం జరిగింది.

పూర్తి వివరాలతో నోటిఫికేషన్ మళ్ళి డిసెంబరు 3న విడుదల అవ్వబోతుంది.

డిసెంబరు 3 నుంచి దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలు అవ్వబోతుంది.

ఆసక్తి, సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు డిసెంబరు 3 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని SSC కోరడం జరిగింది.

ఇక దరఖాస్తు ప్రక్రియ మాత్రం జనవరి 1 వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక పోస్టుల వివరాల విషయానికి వస్తే వివిధ విభాగాల్లోని

లోయర్ డివిజన్ క్లర్క్ (LDC),

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA),

పోస్టల్ అసిస్టెంట్ (PA),

సార్టింగ్ అసిస్టెంట్ (SA),

డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)

పోస్టులను భర్తీ చేయబోతుంది. 

ఇక అర్హత విషయా నికి వస్తే ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత కచ్చితంగా ఉండాలి.

ఈ పోస్టుల భర్తీకి వచ్చే ఏడాది మార్చి 16 నుంచి 27 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించబోతుంది.

దరఖాస్తు మాత్రం ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక ఎంపిక విధానం టైర్-1, టైర్-2, టైర్-3 పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేసుకుంటారు.

ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభం తేది: 03.12.2019.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చేసుకోవడానికి చివరి తేది: 01.01.2020.

* SSC CHSL 2019

ఫేజ్-1 పరీక్ష: 16 – 27.03.2020 రోజు నిర్వహించ బోతున్నారు.

SSC CHSL-2020 SHORT NOTIFICATION DETAILS DOWNLOAD

STAFF SELECTION COMMISSION OFFICIAL WEBSITE