Panchathi-secretary-exams-reference-books-syllabus-general-studies

Panchathi-secretary-exams-reference-books-syllabus-general-studies

PAPER-1 GENERAL STUDIES.

జనరల్ సైన్స్: 

10, 11, 12వ తరగతి ఎన్సీఈఆర్టీ తెలుగు అనువాదం పుస్తకాలు. తెలుగు అకాడెమీ, 6 – 8వ తరగతి పాఠ్యపుస్తకాలు, సైన్స్ రిపోర్టర్ మ్యాగజీన్, 

SCIENCE & TECHNOLOGY,

వివేక్ మాసపత్రిక
తెలుగు యోజన

 ప్రధాన సంచికలో ప్రచురించే సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు.

HISTORY,

ఏపీ హిస్టరీ: బీఎస్ఎల్ హనుమంతరావు, పి. రఘునాథరావు
ఇండియన్ హిస్టరీ: ఎన్సీఈఆర్టీ పుస్తకాల తెలుగు అనువాదాలు
ప్రాచీన భారత దేశ చరిత్ర: ఆర్.ఎస్.శర్మ,
మధ్య యుగ చరిత్ర: సతీష్చంద్ర
ఆధునిక చరిత్ర: బిపిన్ చంద్ర, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంఏ పుస్తకాలు

POLITY,

భారత ప్రభుత్వం- రాజకీయాలు- తెలుగు అకాడెమీ
ఇండియన్ పాలిటీ- లక్ష్మీకాంత్
భారత రాజ్యాంగ వ్యవస్థ-ఆర్సీరెడ్డి పబ్లికేషన్స్
భారత రాజ్యాంగం- రాజకీయ వ్యవస్థ(బి కృష్ణారెడ్డి- విఎస్ రమాదేవి)
ఇండియన్ కాన్స్టిట్యూషన్ (పి.ఎమ్. భక్షి)
తెలుగు అకాడెమీ లేదా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రాజనీతి సిద్ధాంతం పుస్తకాలు
భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ పాలన కోసం డిగ్రీ స్థాయిలో దొరికే పుస్తకాలు చదవాలి.

ఎకానమీ: 


ఇండియన్ ఎకానమీ- మిశ్రా అండ్ పూరి
ఇండియన్ ఎకానమీ- అగర్వాల్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ – తెలుగు అకాడెమీ
భారత ఆర్థిక వ్యవస్థ – తెలుగు అకాడెమీ
భారత ఆర్థిక వ్యవస్థ- పోటీ పరీక్షల ప్రత్యేకం- తెలుగు అకాడెమీ
ఇండియన్ ఎకానమీ- దత్ అండ్ సుందరం
ఎకనామిక్ సర్వే-2018-2019

కరెంట్ అఫైర్స్:

మనోరమ ఇయర్ బుక్
ఇండియా ఇయర్ బుక్
యోజన పబ్లికేషన్స్

విపత్తు నిర్వహణ(Disaster Mangement)

ఎన్సీఈఆర్టీ, సీబీఎస్ఈ పుస్తకాలు, విపత్తు నిర్వహణ సమాచారం కొన్ని ఏపీపీఎస్సీ పరీక్షల పాత ప్రశ్నా పత్రాలు

వెబ్ సోర్సెస్: 

ప్రభుత్వ అధికారిక వెబ్సైట్స్
బడ్జెట్, సెన్సస్ వెబ్సైట్స్


వికీపీడియా
కొన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్ సైట్స్,

పేపర్ – 2:

రాష్ర్టంలో గ్రామీణాభివృద్ధి – సమస్యలు
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ – అభివృద్ధి (తెలుగు అకాడెమీ)
2019 రాష్ర్ట బడ్జెట్,

ఆర్థిక సర్వే 2018-19

PANCHAYATH SECRETARY MODEL PAPERS ONLINE BOOKS

LOCAL AND NON LOCAL STATUS FOR GRAMA SACHIVALAYAM JOBS

GRAMA SACHIVALAYAM JOBS EXAMS DATES