Recruitment-under-NCD-Programme-DMHO Office-Vizianagaram-29-jobs

Recruitment-under-NCD-Programme-DMHO Office-Vizianagaram-29-jobs

విజ‌య‌న‌గ‌రం జిల్లా వైద్యారోగ్య శాఖ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టులభ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.


మొత్తం పోస్టుల సంఖ్య‌: 29


1) ఫిజీషియ‌న్క‌న్స‌ల్టెంట్ మెడిసిన్: 01
2) క‌న్స‌ల్టెంట్ మెడిసిన్: 01
3) కార్డియాలజిస్ట్‌: 01
4) స్పెష‌లిస్టులు (అంకాల‌జిస్ట్ఎండోక్రైనాల‌జిస్ట్సైటోపాథాలజిస్ట్‌): 03
5) ఎపిడెమియాల‌జిస్ట్‌: 01
6) ఫైనాన్స్ క‌మ్ లాజిస్టిక్స్ క‌న్స‌ల్టెంట్: 01
7) స్టాఫ్ న‌ర్సులు: 11
8) మ‌ల్టీ రీహాబిలిటేష‌న్ వ‌ర్క‌ర్: 01
9) డెంట‌ల్ హైజినిస్ట్‌: 09





అర్హ‌త‌: 

పోస్టులను బ‌ట్టి సైన్స్‌తో ఇంట‌ర్డిప్లొమాజీఎన్ఎంబీపీటీఇంట‌ర్సీఏఇంట‌ర్ ఐసీడ‌బ్ల్యూఏఎంకాం లేదా ఎంబీఏఎంబీబీఎస్డీఎంఎండీఉత్తీర్ణ‌త‌ప‌ని అనుభ‌వం ఉండాలి.

చివ‌రితేది: 22.12.2018.


చిరునామా

The District Medical & Health Office,

Vizianagaram.




 

FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE

OFFICIAL WEBSITE CLICK HERE