Recruitment-under-NCD-Programme-DMHO Office-Vizianagaram-29-jobs విజయనగరం జిల్లా వైద్యారోగ్య శాఖ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టులభర్తీకి దరఖాస్తులు కోరుతోంది. * మొత్తం పోస్టుల సంఖ్య: 29 1) ఫిజీషియన్/ కన్సల్టెంట్ మెడిసిన్: 01 2) కన్సల్టెంట్ మెడిసిన్: 01 3) కార్డియాలజిస్ట్: 01 4) స్పెషలిస్టులు (అంకాలజిస్ట్/ ఎండోక్రైనాలజిస్ట్/ సైటోపాథాలజిస్ట్): 03 5) ఎపిడెమియాలజిస్ట్: 01 6) ఫైనాన్స్ కమ్ లాజిస్టిక్స్ కన్సల్టెంట్: 01 7) స్టాఫ్ నర్సులు: 11 8) మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్: 01 9) డెంటల్ హైజినిస్ట్: 09 అర్హత: పోస్టులను బట్టి సైన్స్‌తో ఇంటర్, డిప్లొమా, జీఎన్ఎం, బీపీటీ, ఇంటర్సీఏ/ ఇంటర్ ఐసీడబ్ల్యూఏ/ ఎంకాం లేదా ఎంబీఏ, ఎంబీబీఎస్, డీఎం, ఎండీఉత్తీర్ణత, పని అనుభవం ఉండాలి. చివరితేది: 22.12.2018. చిరునామా: The District Medical & Health Office, Vizianagaram. FOR MORE DETAILS NOTIFICATION CLICK Read More …