Skip to content
Reserve-Bank-of-India-GRADE-B-OFFICRS-JOBS-199-POSTS-2019
ఆర్బీఐలో 199 జాబ్స్… రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి పూర్తి నోటిఫికేషన్ చూడొచ్చు.
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి.
మంచి జాబ్ కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది.
మొత్తం 199 ఖాళీలను ప్రకటించింది.
దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 21న ప్రారంభం కానుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి కొద్ది రోజుల క్రితమే షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఆర్బీఐ.
ఇవాళ పూర్తి నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి పూర్తి నోటిఫికేషన్ చూడొచ్చు.
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి.
గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం చూడండి.
RBI Recruitment 2019:
ఖాళీల వివరాలివే…
మొత్తం గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టులు- 199
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ(DR) జనరల్- 156
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ(DR) డీఈపీఆర్- 20
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ(DR) డీఎస్ఐఎం- 23
error: Content is protected !!