ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ / మెకానికల్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఫస్ట్‌క్లాస్‌లో డిగ్రీ పాస్ కావాలి.
వేతనం: రూ.20,072 + టీఏ, డీఏ
వయస్సు: 30 ఏళ్లు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగే స్థలం:
Electronics Corporation of India Limited-ECIL, Nalanda Complex, CLDC, TIFR Road, Hyderabad – 500 062 Email: [email protected] / [email protected]