TCS-special-drive-for-CSE-IT-science-graduates-online-applications

TCS-special-drive-for-CSE-IT-science-graduates-online-applications

TCS’లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరు

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

సెప్టెంబరు 30 దరఖాస్తుకు చివరితేదీ

అక్టోబరు 10న రాతపరీక్ష, 17న ఇంటర్వ్యూ

టెక్నాలజీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఫ్రెషర్స్ నుంచి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

అదే విధంగా ఎంబీఏ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

వివరాలు..

* డిగ్రీ ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్

అర్హతలు..
➦కంప్యూటర్ సైన్స్/ ఐటీ విభాగాల్లో బీసీఏ/బీఎస్సీ/ఒకేషనల్‌ డిగ్రీ కోర్సును 2019లో పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE FOR DOWNLOAD

డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

పదోతరగతి నుంచి డిగ్రీ దాకా కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

విద్యాభ్యాసంలో 2 సంవత్సరాలకు మించి అంతరం ఉండకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.

పరీక్ష విధానం..

రాత పరీక్షలో మొత్తం 40 ప్రశ్నలు అడుగుతారు.

వెర్బల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 15 ప్రశ్నలు, వెర్బల్‌ ఎబిలిటీ నుంచి 15 ప్రశ్నలు, ప్రోగ్రామింగ్‌ లాజిక్‌ నుంచి 10 ప్రశ్నలు అడుగుతారు.

వీటిలో కొన్ని మల్టిపుల్‌ ఛాయిస్‌లో, మరికొన్ని ప్రశ్నలు ఖాళీల రూపంలో ఉంటాయి.

పరీక్ష సమయం 90 నిమిషాలు.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాలు 80 నిమిషాలు,

వెర్బల్ విభాగానికి 10 నిమిషాల సమయం కేటాయించారు.

హైస్కూల్‌ స్థాయిలోనే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.

శిక్షణ.. ఉద్యోగం.. ఉన్నత చదువుకు చేయూత

ఎంపికైనవారికి టీఎసీఎస్‌ సంస్థ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, ఏఆర్‌, వీఆర్‌ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తుంది.

విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటుంది.

వీరు ఉద్యోగం చేస్తూనే.. ‘శస్త్ర’ యూనివర్సిటీ నుంచి ఎంసీఏ కోర్సు కూడా చదివే వెసులుబాటును కల్పిస్తుంది.

సిలబస్;

Quantiative Aptitude: 

Linear algebra, Ratio and Proportion, Speed-distance, Geometry, Time and work, Profit and loss, Areas and volumes, Coordinate geometry, Probability and statistics, Number systems, Trigonometry, Calculus and Data interpretation.

Verbal Ability: 

Reading comprehension, Basic English Grammar and sentence construction.

 Programming logic: 

Read and understand short code snippets in C language and identifying what the code does.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 30.09.2019

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 10.10.2019

ఇంటర్వ్యూ తేదీ: 17.10.2019 నుంచి.

Eligibility Criteria: B. Sc, BCA, and B.Voc (Computer science  and  IT) are eligible

Percentage Criteria – 50% throughout in X / XII / BSc / BCA /B.Voc (3 years) in Computer Science or IT

Overall Gap in Academics not to exceed 2 years. Extended Education will not be allowed.

For 2019 batch, candidates should not have any standing arrears at the time of appearing for TCS interview.

For 2020 batch, candidates are allowed to have 2 standing arrears at the time of appearing for TCS interview

ABOUT TCS SMART HIRING FOR B.Sc./BCA – BATCH OF 2020

TCS Smart Hiring is exclusively for talented BSC and BCA students from the 2019 and 2020  batches. This is a once-in-a-lifetime opportunity for science students to become a part of India’s most successful IT services company. Furthermore, exceptional perrformers will join TCS  Ignite  – TCS’s  unique “science to software” initiative  that trains you on the  latest and trending technologies like AI and AR/VR and opens up a full-fledged global IT career while also letting you pursue an MCA from SASTRA University.

TCS DRIVE REGISTRATION FORM

TCS OFFICIAL WEBSITE