Teachings-Jobs-in-Army-Schools-8000-vacancies-September-2019

Teachings-Jobs-in-Army-Schools-8000-vacancies-September-2019

ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్స్‌లో టీచింగ్ పోస్టులు

(చివ‌రితేది: 22.09.19)

దేశ‌వ్యాప్తంగా కంటోన్మెంట్లు, మిల‌ట‌రీ స్టేష‌న్ల‌లో ఉన్న 137 ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్స్‌లో

 

టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నిర్వ‌హించే ఉమ్మ‌డి నియామ‌క ప్రాథ‌మిక

 

ప‌రీక్షా ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.

 

ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేష‌న్ సొసైటీ ఈ ప‌రీక్ష నిర్వ‌హిస్తోంది.



* ఆన్‌లైన్‌ స్క్రీనింగ్ టెస్ట్ 2019

 


పోస్టులు: టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ

 


ఖాళీలు: దాదాపు 8000

 


అర్హ‌త‌: 

 

స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ, పీజీతోపాటు బీఈడీ/ రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.

 

సీటెట్/ ఆయా రాష్ట్రాల టెట్‌లో అర్హ‌త సాధించి ఉండాలి.

 


వ‌య‌సు: 40 ఏళ్లు మించ‌కూడ‌దు. ఐదేళ్ల టీచింగ్ అనుభ‌వం

 

ఉన్న‌వారికి గ‌రిష్ఠ వ‌యఃప‌రిమితి 57 ఏళ్లు.

 


స్క్రీనింగ్ ప‌రీక్ష తేది: 2019 అక్టోబ‌రు 19, 20

STEPS FOR ONLINE REGISTRATION

GUIDELINES FOR ONLINE REGISTRATION

 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: 

 

విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్.

 


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

 


ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500

 


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 22.09.2019


నోట్: 

 

ఈ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన‌వారు సంబంధిత పాఠ‌శాలలు

 

విడుద‌ల చేసే ప్ర‌క‌ట‌న‌ను అనుస‌రించి మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు

 

చేసుకోవాల్సి ఉంటుంది.

 

ఆయా పాఠ‌శాల‌లు త‌దుప‌రి నియామ‌క ప్ర‌క్రియ

 

(ఇంటర్వ్యూబోధనా నైపుణ్యాల మదింపు) ద్వారా

 

ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తాయి.

 

సాధారణంగా నవంబరు – మార్చి మధ్యలో ప్రకటనలు

 

విడుదలయ్యే అవకాశం ఉంది.

SAMPLE MODEL PAPERS

OFFICIAL WEBSITE