19170-Ward-volunteers-jobs-2019-notification-released

19170-Ward-volunteers-jobs-2019-notification-released

TENTATIVE TIMELINE:
1 Notification inviting applications 01-11-2019
2 Receipt of application 01-11-2019 to 10-11-2019
3 Scrutiny of applications By 15-11-2019
4 Interviews by Selection Committee 16-11-2019 to 20-11-2019
5 Intimation letters to selected Volunteers 22-11-2019
6 Induction and Training Programme 29-11-2019 to 30-11-2019
7 Positioning of volunteers 01.12.2019

ఏపీలో 19,170 వార్డు వాలంటీర్ పోస్టులు… పూర్తి వివరాలివే

Andhra Pradesh Ward Volunteer recruitment 2019 | నిరుద్యోగులకు మరో శుభవార్త. 19,170 వార్డు వాలంటీర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

నవంబర్ 1న నోటిఫికేషన్ రిలీజ్ . పూర్తి వివరాలు.

. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగాల జాతరను కొనసాగిస్తోంది.

ఇప్పటికే గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసింది ఏపీ ప్రభుత్వం.

అంతేకాదు… ఖాళీగా ఉన్న 9,674 గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి నవంబర్ 1న నోటిఫికేషన్ జారీ చేయబోతోంది.

వీటితో పాటు 19,170 వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

మొత్తం 70,888 వార్డు వాలంటీర్ల నియామక ప్రక్రియను కొన్ని నెలల క్రితం ప్రారంభించింది ఏపీ సర్కార్. ప్రస్తుతం కేవలం 51,718 మంది వార్డు వాలంటీర్లు మాత్రమే పనిచేస్తున్నారు.

వివిధ కారణాలతో ఉద్యోగాల్లో చేరని, తప్పుకున్నవాళ్ల సంఖ్య 19,170.

ఇవన్నీ ప్రస్తుతం ఖాళీ పోస్టులే. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. గ్రామ వాలంటీర్ పోస్టులతో పాటు వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీకి నవంబర్ 1న డీటెయిల్డ్ నోటిఫికేషన్ జారీ చేయనుంది

వాలంటీర్ పోస్టులకు దరఖాస్తుకు చేయడానికి 2019 నవంబర్ 10 చివరి తేదీ.

2019 నవంబర్ 15 లోపు దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుంది

సెలక్షన్ కమిటీ 2019 నవంబర్ 16 నుంచి నవంబర్ 20 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.

ఎంపికైన వాలంటీర్లకు 2019 నవంబర్ 29, 30 తేదీల్లో ఇండక్షన్, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. 2019 డిసెంబర్ 1 వాలంటీర్ల నియామకం పూర్తవుతుంది

NOTIFICATION:
The Notification shall be issued in Two Telugu Daily News
Papers (In Telugu) by the District Collectors concerned.
II. NUMBER OF VOLUNTEERS:
As informed by the Districts, out of total 70888 volunteer posts in
urban areas, 51718 Ward Volunteers are working at present in
the State. 19,170 posts are vacant at present. However the
exact no. of vacant position of ward volunteers shall be arrived
at by the respective district collectors before issuing notification.
III. ELIGIBILITY:
The applicant preferably belong to the ULB for which she / he is
applying.
IV. EDUCATIONAL QUALIFICATIONS:
The applicant must have passed at least 10th Class or its
equivalent on the date of application.
V. RESERVATION:
The Rule of reservation is applicable as per the rules in vogue.
50% of posts within each category may be considered for
women. ROR will be applicable considering ULB area as a unit.
In case, no candidates of a particular category are available in
the ULB, District may be taken as the unit.
VI. AGE:
The applicant shall have 18 years of age as on 01

G.O.MS.NO.279, DT.29-10-2019 CLICK HERE FOR DOWNLOAD FOR GRAMA VOLUNTEERS JOBS