back-log-government-jobs-47-Visakhapatnam-district-ap

back-log-government-jobs-47-Visakhapatnam-district-ap

విశాఖపట్నం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకిదివ్యాంగుల అభ్యర్థుల నుంచి జిల్లా క‌లెక్ట‌రేట్‌  దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం పోస్టుల సంఖ్య: 47,

NAME OF THE POSTS:-

 జూనియర్‌ అసిస్టెంట్

టైపిస్ట్ఎల్‌డీ స్టెనో

అగ్రికల్చరల్‌ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్

ట్యాక్స్‌ కలెక్టర్,

టెక్నికల్‌ సబార్డినేట్

ఆఫీస్‌ సబార్డినేట్

ఎల్‌జీఎస్‌ స్వీపర్

ఎలక్ట్రికల్‌ హెల్పర్

ల్యాబ్‌ టెక్నీషియన్

టెక్నికల్‌అసిస్టెంట్

మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌.

వయస్సు 

01.07.2019 నాటికి 18-52 సంవత్సరంల మధ్య వుండాలి.

దరఖాస్తు విధానంఆఫ్‌లైన్‌.

చివరితేది: 20.02.2019