Shriram-chits-Exicutive-tainee-marketing-exicutive-jobs-2019

Shriram-chits-Exicutive-tainee-marketing-exicutive-jobs-2019

ప్రైవేటు రంగ ప్ర‌ముఖ చిట్‌ఫండ్ సంస్థ శ్రీరామ్ చిట్స్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో

కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.


* ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ


* మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌


అర్హ‌త‌

ఇంట‌ర్మీడియ‌ట్‌, సైన్స్‌, మ్యాథ్స్ స‌బ్జెక్టుల్లో డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌తో పాటు ప‌ని అనుభవం.

 

ద్విచ‌క్ర వాహ‌నం త‌ప్ప‌నిస‌రిగా క‌లిగి ఉండాలి. 


వ‌యో ప‌రిమితి:

 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీకి 28 ఏళ్ళు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌కి 25 ఏళ్ళు మించ‌కూడ‌దు.

 

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.


ద‌ర‌ఖాస్తు విధానం: ఈ-మెయిల్ (బ‌యోడాటాను ఈ-మెయిల్ ద్వారా పంపించాలి)

 
-మెయిల్‌: ఆంద్ర‌ప్ర‌దేశ్ – hrcap@schits.com, రాయ‌ల‌సీమ –

hrrsa@schits.com, తెలంగాణ – hrts@schits.com 


చివరితేది: 12.08.2019

SHRIRAM CHITS JOBS-2019 NOTIFICATION

OFFICIAL WEBSITE SHRIRAM CHITS