కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సైంటిఫిక్ సొసైటీ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ C-DAC ఉద్యోగాల భర్తీ చేపట్టింది.
దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. హైదరాబాద్‌లో 16, బెంగళూరులో 18, తిరువనంతపురంలో 82 ఖాళీలను భర్తీ చేస్తోంది
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడ్యాక్)లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది..
హైలైట్స్
ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ
నవంబరు 11 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం.
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడ్యాక్) కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంసీఏ అర్హతతోపాటు తగు తగు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు.
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
మొత్తం ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు- 18 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 23 దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 11 బెంగళూరులోని సీడాక్ కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి జారీ అయిన నోటిఫికేషన్ కోసం
మొత్తం పోస్టులు- 82 ప్రాజెక్ట్ ఇంజనీర్- 73 ప్రాజెక్ట్ అసిస్టెంట్- 5 ప్రాజెక్ట్ టెక్నీషియన్- 3 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 23 దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 11 తిరువనంతపురంలోని సీడాక్ కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి జారీ అయిన నోటిఫికేషన్ కోసం