Krishna-district-wcd-Sakhi-one-staff-center-vijayawada-jobs
డబ్ల్యూసీడీ-కృష్ణాలో పోస్టులు (చివరితేది: 20.12.19)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా మహిళా,
శిశు అభివృద్ధి సంస్థ విజయవాడలోని సఖి వన్ స్టాప్
సెంటర్‌లో పని చేయుటకు ఒప్పంద ప్రాతిపదికన కింది
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 08
పోస్టులు: సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్‌వర్కర్, లాయర్, ఐటీ స్టాఫ్, తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి లా డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, సోషల్ వర్క్‌లో పీజీ ఉత్తీర్ణత,
అనుభవం.
వయసు: 01.07.2019 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.12.2019 నుంచి.
చివరితేది: 20.12.2019.
చిరునామా: ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ,
ఎస్ఎన్ఆర్ అకాడమీ రోడ్,