if-you-missed-grama-sachivalayam-jobs-apply-these-30000-posts 

if-you-missed-grama-sachivalayam-jobs-apply-these-30000-posts 

గ్రామ సచివాలయంలో జాబ్ రాలేదా? ఈ 30,000 ఉద్యోగాలకు ట్రై చేయండి

 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు దొరక్కపోయినా… మరో 30,000 పైగా జాబ్స్ రెడీగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల్లో అర్హత సాధించనివారంతా వారివారి అర్హతలకు తగ్గ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరి ఆయా నోటిఫికేషన్ల వివరాలు

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.

19.50 లక్షల మంది పరీక్ష రాస్తే 1,98,164 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే సుమారు 2 లక్షలు మాత్రమే. అంటే 17.50 లక్షల మంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల్లో క్వాలిఫై కాలేదు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు దొరక్కపోయినా… మరో 30,000 పైగా జాబ్స్ రెడీగా ఉన్నాయి.

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC,

LIC JOBS CLERKS 12075 POSTS 

JOB IN ARMY SCHOOLS 8,000

ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS,

ఆర్మీ వెల్‌‌ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ-AWES,

JOB IN ARMY SCHOOLS 8,000

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్-SSC నోటిఫికేషన్లల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలున్నాయి.

వాటితో పాటు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF,

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI జాబ్స్ కూడా ఉన్నాయి.

ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల్లో అర్హత సాధించనివారంతా వారివారి అర్హతలకు తగ్గ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరి ఆయా నోటిఫికేషన్ల వివరాలు తెలుసుకోండి.

సెప్టెంబర్ 17న లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC దేశవ్యాప్తంగా 8500 పైగా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

సెంట్రల్, ఈస్టర్న్, ఈస్ట్ సెంట్రల్, నార్తర్న్, నార్తర్న్ సెంట్రల్, సదరన్, సౌత్ సెంట్రల్, వెస్టర్న్ జోన్లకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఉన్నాయి.

డిగ్రీ పాసైనవాళ్లు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది.

దరఖాస్తుకు అక్టోబర్ 1 చివరి తేదీ.

అసిస్టెంట్ పోస్టుల కోసం ఎల్ఐసీ జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలకు 

LIC JOBS CLERKS 12075 POSTS 

ఇటీవల 12,074 క్లర్క్ పోస్టుల భర్తీకి ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1389 (తెలంగాణ-612, ఆంధ్రప్రదేశ్‌- 777) పోస్టులున్నాయి.

దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐబీపీఎస్.

ఈ పోస్టులకు కూడా డిగ్రీ అర్హత. కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సర్టిఫికెట్ / డిప్లొమా / డిగ్రీ ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 అక్టోబర్ 9 చివరి తేదీ. ఐబీపీఎస్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LIC JOBS CLERKS 12075 POSTS 

IBPS BANK CLERKS JOBS